దేవాదాయ ధర్మాదాయ శాఖ

(తెలంగాణా ప్రభుత్వం )

అర్చక ఆగమ పరీక్షలు-2022

ఇందు మూలముగా తెలియజేయునది ఏమనగా ! ఆర్చక ఆగమ పరీక్షలు - 2023 లో ఉత్తీర్ణత పొందిన అభ్యర్ధులు యొక్క విజయపత్రమును తేది.30.08.2023 నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ, బొగ్గులకుంట, తిలక్ రోడ్, హైద్రాబాద్, కమీషనర్ వారి కార్యాలయములో ఇవ్వబడును. కావున, సంబంధిత ఉత్తీర్ణత పొందిన అభ్యర్ధులు మాత్రమే వారి యొక్క హాల్ టికెట్, మార్కుల జాబితా (మెమో) మరియు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు సమర్పించి విజయ పత్రమును పొందగలరు.

© 2022 - 2023 Riya Reddy Softsol Pvt Ltd. All rights reserved. Designed & Developed by Riya Reddy Softsol Pvt Ltd         Terms & conditions